tet

దీపావళి పండుగ సమయంలో తీసుకోవాల్సిన ఫైర్‌ సేఫ్టీ జాగ్రత్తలు!

Diwali సేఫ్టీ గైడ్‌.. దీపావళి పండుగ సమయంలో తీసుకోవాల్సిన ఫైర్‌ సేఫ్టీ జాగ్రత్తలు!

దీపావళి వచ్చిందంటే ఇంట్లో సందడి మొదలవుతుంది. ఇల్లు శుభ్రం చేయడం, రంగురంగుల లైట్స్‌ పెట్టడం, దీపాలు వెలిగించడం, పటాకులు కాల్చడం.. ఇలా ఎటుచూసినా పండుగ వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ హడావుడిలో మనం చేసే చిన్న చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి కారణం అవుతుంది. అందుకే దీపావళి సెలబ్రేషన్స్‌కు ముందు ఇంట్లో కొన్ని ఫైర్‌ సేఫ్టీ చెక్స్‌ చేసుకోవడం మంచిది. మరి ఇంట్లో ఏయే విషయాలను ముందుగా చెక్‌ చేయాలో ఈ స్టోరీలో వివరంగా చూద్దాం.

దీపావళి పండుగ వచ్చిందంటే ఇళ్లన్నీ రంగురంగుల లైట్లు, అందమైన ప్రమిదలు, ముగ్గులు, దీపాలతో సరికొత్త వెలుగులతో కళకళలాడుతుంటాయి. ఇల్లు డెకరేట్‌ చేసుకోవడము, స్వీట్లు తయారు చేసుకోవడం, పార్టీలు ప్లాన్ చేసుకోవడంలో అందరూ బిజీ అయిపోతుంటారు. పండుగ కోసం ఇంటిని ఎంత అందంగా ముస్తాబు చేస్తున్నామో.. అంతే జాగ్రత్తగా సెఫ్టీ గురించి కూడా ఆలోచించాలి. ముఖ్యంగా ఇంట్లో దీపాలు, కొవ్వొత్తులు, కరెంట్‌ లైటింగ్స్‌ ఎక్కువగా ఉపయోగించే టైమ్‌లో ఫైర్‌ యాక్సిడెంట్స్‌ రిస్క్‌ పెరగొచ్చు.

Diwali 2026 పండుగ సమయంలో హడావుడిలో చిన్న విషయాలను పట్టించుకోకపోతే ప్రమాదాలు జరుగుతాయి. అందుకే దీపావళి వేడుకలు ప్రారంభించే ముందు ఇంట్లో కొన్ని ఫైర్‌ సేఫ్టీ చెక్స్‌ చేసుకుంటే మంచిది. ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్‌ పాయింట్ల నుంచి దీపాలు పెట్టే ప్రదేశం వరకు కొన్ని విషయాలను ముందుగానే చెక్‌ చేస్తే ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడొచ్చు. అవేంటో చూసేద్దాం.

diwali-2890605_1280.jpg

test